పరీక్ష రాసిన 87 మంది విద్యార్ధులలో 34 మంది ఉత్తీర్ణులయ్యారు
వారందరికీ అభినందనలు.
S.Anuradha 508 మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచింది,
498 మార్కులతో D.Suresh,
470 మార్కులతో S.Aruna Jyothi తర్వాతి స్థానాలలో నిలిచారు
గ్రేడ్స్ ఈ విధంగా ఉన్నాయి
| A2 లో 3 |
| B1 లో 1 |
| B2 లో 5 |
| C1 లో 6 |
| C2 లో 3 |
| D1 లో 7 |
| D2=9 |
Head Master
